Pro Kabaddi League 2019 : Pro Kabaddi League Season 7 To Start On July 20 || Oneindia Telugu

2019-07-18 1

The seventh season of PKL, with 12 teams in the fray, kicks off on July 20 in Hyderabad and the opening game will be played between Telugu Titans and U Mumba.
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#umumba
#begalurubulls


ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.ప్రోకబడ్డీ లీగ్..ఏడో సీజన్‌ కోసం దాదాపుగా అన్ని జట్లు సిద్ధమయ్యాయి. మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై 20న తెలుగు టైటాన్స్‌, యు ముంబ మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలు కానుంది.